316 కాటన్ల అక్రమ మద్యం సీజ్
చంఢీఘర్ : పంజాబ్‌లోని జలంధర్‌లో భారీగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లాక్డౌన్ సమయంలో అక్రమంగా తరలిస్తున్న మొత్తం 316 కాటన్ల మద్యాన్ని సీజ్ చేశారు. అరెస్టైన వారిలో అమిత్ కుమార్, అంకిత్, రామ్ సేవక్‌లు ఉన్నారు.